స్విమ్మింగ్ పూల్‌లో డ్రగ్స్!?
ABN, Publish Date - Mar 19 , 2026 | 09:32 AM
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో సోదాలకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరపడం వెనుక ప్రత్యేక కారణం ఉందని అనుమానిస్తున్నారు.
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో సోదాలకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరపడం వెనుక ప్రత్యేక కారణం ఉందని అనుమానిస్తున్నారు. ఈ డ్రగ్స్ పార్టీలో ఉన్న వారు.. కొద్ది సేపు పోలీసులను లోపలికి రాకుండా చూసేందుకే కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో తమ వద్ద ఉన్న డ్రగ్స్ స్విమ్మింగ్ పూల్‌లో పడేశారని పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్
తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Mar 19 , 2026 | 09:42 AM