జగనన్నా..ఇళ్లన్నీ నీవేనా..? షర్మిల ఆవేదన..

ABN, Publish Date - Oct 27 , 2026 | 10:41 AM

వైఎస్సార్ ప్రతి చోటా రెండు భవనాలు ఎందుకు కట్టించారో సమాధానం చెప్పాలంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.

వైఎస్సార్ ప్రతి చోటా రెండు భవనాలు ఎందుకు కట్టించారో సమాధానం చెప్పాలంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. బెంగళూరు ఎలహంక నివాసంతో పాటు పలు ఆస్తుల వివాదం, కుమార్తె అంజలి వివాహ వేడుకకు అడ్డంకులపై బంధువుల వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 27 , 2026 | 10:41 AM