బీఆర్ఎస్ రిగ్గింగ్‌కు సీఐ సహకరిస్తున్నారు.. జగ్గారెడ్డి ఫైర్

ABN, Publish Date - Feb 11 , 2026 | 05:14 PM

సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డు పోలింగ్ కేంద్రం దగ్గర కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి నిరసన వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న సీఐ శివకుమార్.. బీఆర్ఎస్ రిగ్గింగ్ కు సహకరిస్తున్నారని మండిపడ్డారు.

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 11: సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రికత్త చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం దగ్గర విధుల్లో ఉన్న సీఐ శివకుమార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ.. 34 వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి కాలర్ పట్టుకున్నారని.. సీఐని సస్పెండ్‌ చేయకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని జగ్గారెడ్డి ఫైరయ్యారు.


ఇవి కూడా చదవండి...

కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌‌కు బండి సంజయ్ సూటిప్రశ్న

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..

Read Latest Telangana News And Telugu News

Updated at - Feb 11 , 2026 | 05:18 PM