నియోజకవర్గాల పునర్విభజన.. ఎవరికి లాభం.? ఎవరికి శాపం.?
ABN, Publish Date - Apr 11 , 2026 | 12:20 PM
దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చిచ్చు రేపుతోంది. తెలంగాణలో పెరగబోయే ఆ 60 సీట్లు ఎవరికి వరం..?, ఎవరికి శాపం..?..
దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చిచ్చు రేపుతోంది. తెలంగాణలో పెరగబోయే ఆ 60 సీట్లు ఎవరికి వరం..?, ఎవరికి శాపం..?. జనాభా ప్రాతిప్రతికన కేంద్రం వేస్తున్న ఎత్తుగడలను సీఎం రేవంత్ రెడ్డి ఎలా అడ్డుకోబోతున్నారు. మహిళా రిజర్వేషన్ల వేళ.. హస్తం నేతలు తమ వారసులను బరిలో దించేందుకు సిద్ధమవుతున్నారా..
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 11 , 2026 | 12:20 PM