అమెరికాలో రియల్ ఎస్టేట్ ఢమాల్...భారతీయులు వెనక్కి తగ్గారా?
ABN, Publish Date - Jun 05 , 2026 | 09:46 PM
అమెరికా రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా కుప్పకూలిపోలేదు. కానీ తీవ్రమైన గృహ కొరత, విపరీతమైన అధిక వడ్డీ రేట్లు (Mortgage rates) ఉన్నాయి.
అమెరికా రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా కుప్పకూలిపోలేదు. కానీ తీవ్రమైన గృహ కొరత, విపరీతమైన అధిక వడ్డీ రేట్లు (Mortgage rates) ఉన్నాయి. వీటికి తోడు ఆకాశాన్నంటిన ఇంటి ధరల కారణంగా మార్కెట్‌లో తీవ్రమైన హెచ్చుతగ్గులు నెలకొన్నాయి.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ తో.. వెలుగులోకి మరో కీలక నేత పేరు!
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jun 05 , 2026 | 09:51 PM