సీఎం చంద్రబాబుకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు, మహిళా నేతలు
ABN, Publish Date - Aug 28 , 2026 | 08:09 PM
రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వారికి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి సవిత, మాజీ మంత్రి పీతల సుజాత, ఎన్టీఆర్ జిల్లా తెదేపా అధ్యక్షురాలు గద్దె అనురాధ, తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఆచంట సునీత ఉన్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Aug 28 , 2026 | 08:09 PM