సోమనాథ్ ఆలయం వద్ద ఎయిర్ షో.. ఆసక్తిగా తిలకించిన పీఎం మోదీ..

ABN, Publish Date - May 11 , 2026 | 01:08 PM

సోమనాథ్ ఆలయాన్ని పురర్నిర్మించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన అమృత మహోత్సవానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సోమనాథ్ ఆలయాన్ని పురర్నిర్మించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన అమృత మహోత్సవానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయం వద్ద ఎయిర్ షోను ప్రధాని ఆసక్తిగా తిలకించారు.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 11 , 2026 | 01:12 PM