బాలకృష్ణకు క్షమాపణలు చెప్పిన సుమలత

ABN, Publish Date - Nov 27 , 2026 | 04:15 PM

ఫిలిం ఛాంబర్ ఈసీ సమావేశంలో సభ్యులపై జరిగిన దాడి, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్‌పై చేసిన విమర్శల పట్ల డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత క్షమాపణలు చెప్పారు.

ఫిలిం ఛాంబర్ ఈసీ సమావేశంలో సభ్యులపై జరిగిన దాడి, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్‌పై చేసిన విమర్శల పట్ల డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత క్షమాపణలు చెప్పారు. నందమూరి బాలకృష్ణపై మాట్లాడే అర్హత తనకు లేదని..ఫెడరేషన్‌తో కలిసి పని చేస్తామని ఆమె స్పష్టం చేశారు. అయితే కొందరు వ్యక్తిగత లబ్ధి కోసం ఈ వివాదాన్ని వాడుకున్నారని సుమలత ఆరోపించారు.

Updated at - Nov 27 , 2026 | 04:26 PM