ప్రత్యూష కేసులో కీలక పరిణామం.. లొంగిపోయిన సిద్ధార్థ రెడ్డి..
ABN, Publish Date - Mar 17 , 2026 | 07:58 AM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలిన సిద్ధార్థ్ రెడ్డి..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలిన సిద్ధార్థ్ రెడ్డి.. సుప్రీం కోర్టు తీర్పు మేరకు అమెరికా నుంచి వచ్చి నాంపల్లి కోర్టులో లొంగిపోయారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Mar 17 , 2026 | 07:58 AM