పోలవరం నిర్వాసితులకు గుడ్ న్యూస్
ABN, Publish Date - May 15 , 2026 | 08:34 AM
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ప్రభుత్వం భారీ ఊరట నిచ్చింది. పునరావాస పనుల కోసం తాజాగా మరో రూ. 600 కోట్లు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర జీవ నాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా పరిహారం చెల్లిస్తుంది. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మూడు దఫాలుగా సంక్రాంతి, దీపావళి, ఉగాదికి నిర్వాసితులకు పరిహారం చెల్లించింది. తాజాగా మరో రూ. 600 కోట్ల పరిహారం చెల్లిస్తోంది. 14 గ్రామాలకు చెందిన 1250 మంది నిర్వాసితులకు రూ.300 కోట్లు, అలాగే వన్ టైమ్ సెటిల్‌మెంట్ కింద 312 నిర్వాసిత కుటుంబాలకు మరో రూ.300 కోట్ల అందజేయనుంది.
ఈ వీడియోలు కూడా చూడండి..
బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టు కీలక తీర్పు!
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - May 15 , 2026 | 08:41 AM