దీదీ Vs మోదీ.. బెంగాల్ కోటలో పాగా వేసేది ఎవరు?
ABN, Publish Date - Apr 27 , 2026 | 09:24 PM
పశ్చిమ బెంగాల్‌లో హై డెసిబుల్ ప్రచారం ముగిసింది. చివరి విడత పోలింగ్ 29న జరగనుంది. ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. భారీ రోడ్ షో నిర్వహించారు.
పశ్చిమ బెంగాల్‌లో హై డెసిబుల్ ప్రచారం ముగిసింది. చివరి విడత పోలింగ్ 29న జరగనుంది. ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. భారీ రోడ్ షో నిర్వహించారు. మరోవైపు అమిత్‌షా.. ర్యాలీలతో మంట పుట్టించారు. ఇక మమతబెనర్జీ ఎప్పిటిలాగే ఢిల్లీ వర్సెస్ బెంగాల్ రాగం అందుకున్నారు.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 27 , 2026 | 09:24 PM