చరిత్రలో మొదటిసారి ఎర్రకోటపై వందేమాతరం గేయం..

ABN, Publish Date - Aug 15 , 2026 | 07:53 AM

80వ స్వాతంత్య్ర వేడుకలకు దేశం సిద్ధమైంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

80వ స్వాతంత్య్ర వేడుకలకు దేశం సిద్ధమైంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. అయితే ఈ సారి వేడుకల్లో ఓ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్ర్కుతమైంది. ఎర్రకోట వేదికగా స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Aug 15 , 2026 | 07:56 AM