చిన్నారులతో ప్రధాని మోదీ రాఖీ వేడుకలు..

ABN, Publish Date - Aug 28 , 2026 | 09:07 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరిగాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరిగాయి. శుక్రవారం న్యూఢిల్లీలో 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో చిన్నారులు, పాఠశాల విద్యార్థినులు ప్రధాని మోదీకి రాఖీలు కట్టారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 28 , 2026 | 09:07 PM