ఏపీలో పెట్రోల్ కొరత వెనుక దాగివున్న కుట్ర ఇదే.!

ABN, Publish Date - Apr 27 , 2026 | 09:16 AM

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ కొరత ఎందుకు ఏర్పడింది? దీని వెనుక దాగిఉన్న కుట్ర ఏమిటి? వివరాల్లోకెళితే...

ఇంటర్నెట్ డెస్క్: వాహనాల్లోనే కాకుండా బాటిళ్లలోనూ పెట్రోల్, డీజిల్ కొట్టాలని ప్రజలు ఎందుకు అడుగుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? పోనీ దేశమంతా ఇలాంటి పరిస్థితే ఉందా? కనీసం దక్షిణాది రాష్ట్రాల్లోనైనా కొరత ఉందా.. అంటే అదీ లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? దీని వెనుక దాగిఉన్న కుట్ర ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం.


ఇవీ చదవండి:

బర్త్‌డే వేడుకల్లో దారుణం.. ముగ్గురిని చంపేసిన బర్త్‌డే బాయ్..

న్యూజిలాండ్‌తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ ఏడాది చివరి నుంచి అమల్లోకి..

Updated at - Apr 27 , 2026 | 09:18 AM