మంగళగిరిలో ఓటు వేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ABN, Publish Date - Nov 26 , 2026 | 01:34 PM
మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ కాలనీ పోలింగ్ బూత్‌లో పవన్ ఓటు వేశారు.
గుంటూరు, నవంబర్ 26: మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ కాలనీ పోలింగ్ బూత్‌లో పవన్ ఓటు వేశారు. ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకుని అక్కడి నుంచి మంగళగిరికి వచ్చారు.
Updated at - Nov 26 , 2026 | 01:35 PM