పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫోకస్..!!
ABN, Publish Date - Jul 19 , 2026 | 03:00 PM
జనసేన బలోపేతంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన చర్చావేదిక అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
జనసేన బలోపేతంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన చర్చావేదిక అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గాల వారీగా ఈ వేదికలు ఏర్పాటు చేసి.. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమితో కలిసి అఖండ విజయమే లక్ష్యంగా కేడర్‌ను సన్నద్ధం చేస్తున్నారు.
Updated at - Jul 19 , 2026 | 03:48 PM