ఎంపీటీసీ ప్రమాణ స్వీకారంలో గందరగోళం.. వైసీపీ శ్రేణుల రసాభాస
ABN, Publish Date - Nov 19 , 2026 | 05:03 PM
నంద్యాల జిల్లాలోని పాములపాడులో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీటీసీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది.
నంద్యాల, నవంబర్ 27: జిల్లాలోని పాములపాడులో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీటీసీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. ఎంపీడీవో కార్యాలయంలోకి దౌర్జన్యంగా చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Updated at - Nov 19 , 2026 | 05:04 PM