ఏపీలో నామినేషన్లు పూర్తి.. ఎన్నికల సమరం షురూ!

ABN, Publish Date - Oct 18 , 2026 | 06:21 PM

ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థలు.. మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో అభ్యర్థులు దాఖలు చేసే నామినేషన్ల ప్రక్రియ గడువు నేటి (ఆదివారం)తో ముగిసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థలు.. మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో అభ్యర్థులు దాఖలు చేసే నామినేషన్ల ప్రక్రియ గడువు నేటి (ఆదివారం)తో ముగిసింది. మధ్యాహ్నం 3.00 గంటల వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద ఉన్న అభ్యర్థుల నుంచి నామినేషన్లను అధికారులు స్వీకరించారు. ఈ రోజు చివరి రోజు కావడంతో.. భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.

Updated at - Oct 18 , 2026 | 06:26 PM