నెక్లెస్ రోడ్డులో నవ భారత్ రన్..

ABN, Publish Date - Mar 29 , 2026 | 09:27 AM

హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో నవభారత్ రన్ నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై.. రన్‌ను ప్రారంభించారు.

హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో నవభారత్ రన్ నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై.. రన్‌ను ప్రారంభించారు. దేశభక్తిని చాటుతూ, ఫిట్‌నెస్ పట్ల అవగాహన కల్పించేందుకు ఈ పరుగును నిర్వహించారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Mar 29 , 2026 | 09:27 AM