టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్

ABN, Publish Date - Apr 15 , 2026 | 11:39 AM

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అలాగే పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను కూడా పార్టీ ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అలాగే పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను కూడా పార్టీ ప్రకటించింది. ఏపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్‌ను మరోసారి తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసింది.

Updated at - Apr 15 , 2026 | 11:51 AM