కుప్పం దసరా వేడుకల్లో నారా భువనేశ్వరి
ABN, Publish Date - Oct 20 , 2026 | 08:44 PM
మహిళలతో కలిసి శ్రీ మహాలక్ష్మి దీపోత్సవ పూజలో పాల్గొనడం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. విజయదశమి నేపథ్యంలో మంగళవారం కుప్పంలోని చెరువు కట్ట వద్ద టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాలక్ష్మి దీపోత్సవ పూజ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మహిళలతో కలిసి శ్రీ మహాలక్ష్మి దీపోత్సవ పూజలో పాల్గొనడం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. విజయదశమి నేపథ్యంలో మంగళవారం కుప్పంలోని చెరువు కట్ట వద్ద టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాలక్ష్మి దీపోత్సవ పూజ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మహిళలతో కలిసి నారా భువనేశ్వరి పూజలు నిర్వహించారు. అమ్మవారి పూజకు పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు.
Updated at - Oct 20 , 2026 | 09:02 PM