వివేకా హత్య కేసులో నాంపల్లి CBI కోర్టు కీలక నిర్ణయం
ABN, Publish Date - Sep 16 , 2026 | 03:33 PM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసులోని ప్రధాన నిందితులు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరిస్తూ రిటర్న్ చేసింది. కొత్తగా అమల్లోకి వచ్చిన బీఎన్‌ఎస్ చట్టం ప్రకారం ఛార్జ్‌షీట్ దాఖలైన 40 రోజుల గడువు ముగిసిన తర్వాత పిటిషన్లు వేయడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Sep 16 , 2026 | 03:36 PM