మూసీపై బిగ్ అప్‌డేట్! మల్లన్నసాగర్ టూ ఘన్‌పూర్ పైప్‌లైన్ ప్లాన్!

ABN, Publish Date - Sep 01 , 2026 | 09:04 AM

మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా మల్లన్నసాగర్ నుంచి ఘన్‌పూర్ వరకు రెండు భారీ పైప్‌లైన్ల ద్వారా నీటిని తరలించే బృహత్తర ప్రణాళికను సిద్ధం చేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Sep 01 , 2026 | 09:04 AM