మోకిలా రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందంటే?
ABN, Publish Date - Jan 08 , 2026 | 03:51 PM
రంగారెడ్డి జిల్లా మోకిలా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మీర్జాగూడ వద్ద చెట్టును కారు ఢీ కొట్టడంతో నలుగురు విద్యార్థులు మృతిచెందారు. మరణించిన వారిలో ముగ్గురు ఐసీఎఫ్ఏఐ వర్సిటీ విద్యార్థులు కాగా..
శంకర్‌పల్లి, జనవరి 08: రంగారెడ్డి జిల్లా మోకిలా పరిధిలో ఇవాళ (గురువారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మీర్జాగూడ వద్ద చెట్టును కారు ఢీ కొట్టడంతో నలుగురు విద్యార్థులు మృతిచెందారు. మరణించిన వారిలో ముగ్గురు ఐసీఎఫ్ఏఐ వర్సిటీ విద్యార్థులు కాగా.. మరికొరు ఎంజీఐటీ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. నక్షత్ర అనే విద్యార్థినికి తీవ్రగాయలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి వీడియో ఒకటి బయటకు వచ్చింది. అతివేగం కారణంగానే మోకిలా రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం కోసం పై వీడియోపై క్లిక్ చేయండి..
ఇవి కూడా చదవండి..
టీ20 ప్రపంచకప్‌నకు ముందు టీమిండియాకు షాక్.. తిలక్ వర్మకు సర్జరీ..
వైసీపీకి ధీటుగా బదులివ్వండి.. మంత్రులకు లోకేష్ కీలక సూచనలు
Updated at - Jan 08 , 2026 | 04:40 PM