15 ఏళ్ల సమయం ఇచ్చినా హిందువులను ఏమీ చేయలేరు..
ABN, Publish Date - Feb 20 , 2026 | 03:29 PM
ఓవైసీ సోదరులపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. 15 నిముషాలు కాదు.. 15 ఏళ్ల సమయంలో ఇచ్చినా హిందువులను ఏమీ చేయలేరని అన్నారు.
ఓవైసీ సోదరులపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. 15 నిముషాలు కాదు.. 15 ఏళ్ల సమయంలో ఇచ్చినా హిందువులను ఏమీ చేయలేరని అన్నారు. వరంగల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజాసింగ్.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Feb 20 , 2026 | 03:29 PM