అమరావతిలో ప్రజాప్రతినిధుల నివాస టవర్లు సిద్ధం.!
ABN, Publish Date - Jul 20 , 2026 | 07:36 PM
ఏపీ రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టం ఆవిష్కారం కానుంది. ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీస్ అధికారుల కోసం గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో చేపట్టిన టవర్స్ అందుబాటులోకి రానున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టం ఆవిష్కారం కానుంది. ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీస్ అధికారుల కోసం గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో చేపట్టిన టవర్స్ అందుబాటులోకి రానున్నాయి. జులై 25 తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్‌ను సాధారణ పరిపాలన శాఖకు సీఆర్డీఏ అందించనుంది.
Updated at - Jul 20 , 2026 | 07:42 PM