సంక్రాంతి సంబరాల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్

ABN, Publish Date - Jan 14 , 2026 | 03:38 PM

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వీఎస్‌ఎమ్ కాలేజ్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు.

తూర్పుగోదావరి, జనవరి 14: ఏపీ వ్యాప్తంగా సంక్రాంతి (Sankranti Festival) శోభ సంతరించుకుంది. భోగి పండుగతో సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి. ఇక తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వీఎస్‌ఎమ్ కాలేజ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి వాసంశెట్టి సుభాష్ (Minister Vasamsetti Subhash) ముఖ్య అతిథిగా విచ్చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి.. వేదికపై డ్యాన్స్ చేసి స్థానికులను ఉత్సాహపరిచారు.


ఇవి కూడా చదవండి...

ఈ సంక్రాంతి సర్వైశ్వర్యం, సమృద్ధి ప్రసాదించాలి: డిప్యూటీ సీఎం పవన్

భోగి వేడుకల్లో హైలెట్‌గా నిలిచిన భారీ భోగి దండ

Read Latest AP News And Telugu News

Updated at - Jan 14 , 2026 | 03:52 PM