దైవం అంటే భక్తిలేదు.. దేశం అంటే ద్వేషం.. వైఎస్ జగన్‌పై మంత్రి లోకేశ్ ఫైర్
ABN, Publish Date - Apr 16 , 2026 | 08:26 PM
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు.. దైవం అంటే భక్తిలేదు.. దేశమంటే ద్వేషం.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటారు... అంటూ మంత్రి లోకేశ్ మండిపడ్డారు.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ’’తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు.. దైవం అంటే భక్తిలేదు.. దేశమంటే ద్వేషం.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటారు‘‘... అంటూ మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ‘‘రఫ్ఫా రఫ్ఫా నరుకుతాం.. అమరావతిని మార్చేస్తాం.. కట్టినవన్నీ కూల్చేస్తాం.. ఏంటీ దుర్మార్గపు పనులు జగన్ రెడ్డీ’’.. అని మంత్రి లోకేశ్ నిలదీశారు..
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 16 , 2026 | 08:26 PM