రాయలసీమను స్పోర్ట్స్ హబ్‌గా తయారు చేస్తాం..
ABN, Publish Date - Apr 15 , 2026 | 09:06 PM
ఏపీలో క్రీడల అభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. క్రీడాకారులు, క్రీడారంగ నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తున్నామని అన్నారు..
ఏపీలో క్రీడల అభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. క్రీడాకారులు, క్రీడారంగ నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తున్నామని అన్నారు. రాయలసీమను స్పోర్ట్స్ హబ్‌గా తయారు చేస్తామని చెప్పారు. తిరుపతిలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులతో లోకేశ్ భేటీ అయ్యారు.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 15 , 2026 | 09:06 PM