కార్యకర్తల ఆరోగ్య బాధ్యత కూడా మాదే: మంత్రి లోకేశ్

ABN, Publish Date - Jul 24 , 2026 | 09:24 PM

టీడీపీ కార్యకర్తలకు మంత్రి నారా లోకేశ్ కీలక హామీ ఇచ్చారు. పార్టీ కోసం అహర్నిశలూ శ్రమించే కార్యకర్తల క్షేమమే తమకు ప్రాధాన్యమని, వారి ఆరోగ్య భద్రత బాధ్యత పూర్తిగా తమదేనని స్పష్టం చేశారు.

టీడీపీ కార్యకర్తలకు మంత్రి నారా లోకేశ్ కీలక హామీ ఇచ్చారు. పార్టీ కోసం అహర్నిశలూ శ్రమించే కార్యకర్తల క్షేమమే తమకు ప్రాధాన్యమని, వారి ఆరోగ్య భద్రత బాధ్యత పూర్తిగా తమదేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తల కోసం ప్రభుత్వం, పార్టీ పరంగా తీసుకోబోయే ప్రత్యేక ఆరోగ్య రక్షణ చర్యల గురించి లోకేశ్ తెలియజేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 24 , 2026 | 09:24 PM