కర్నూలులో సోలార్ పరిశ్రమకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన..
ABN, Publish Date - Jul 30 , 2026 | 05:14 PM
కర్నూలు జిల్లా పత్తికొండలో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్, విండ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు.
కర్నూలు జిల్లా పత్తికొండలో రూ. 5,350 కోట్ల నుంచి రూ. 5,750 కోట్ల అంచనా వ్యయంతో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్, విండ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jul 30 , 2026 | 05:14 PM