ఏపీ విద్యారంగంలో సంచలన మార్పులు.. అధికారులతో లోకేశ్ సమీక్ష!

ABN, Publish Date - Sep 02 , 2026 | 10:41 AM

ఏపీ విద్యారంగంలో సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేశ్ కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఏపీ విద్యారంగంలో సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేశ్ కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యత సాధించాలని, బడి బయట ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడినీ మళ్లీ బడికి పంపేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Sep 02 , 2026 | 10:41 AM