విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్
ABN, Publish Date - Jan 17 , 2026 | 07:58 PM
సంక్రాంతి ముగించుకుని పల్లెవాసులు అందరూ భాగ్యనగర బాటపట్టారు. దీంతో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. నందిగామ వై-జంక్షన్ వద్ద వాహనాలు బారులు తీరాయి.
ఎన్టీఆర్ జిల్లా, జనవరి18: సంక్రాంతి పండుగ ముగియడంతో సొంత ఊళ్ల నుంచి తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరే వారితో రహదారులు కిక్కిరిపోతున్నాయి. విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వై-జంక్షన్ వద్ద వాహనాలు బారులు తీరాయి. సర్వీస్ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు వేస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు వాహనాలను ఫ్లైఓవర్ పైకి మళ్లించారు. నందిగామ వై జంక్షన్ ప్రాంతంలో ట్రాఫిక్‌కు సంబంధించి పూర్తి వివరాల కోసం పై వీడియోపై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి...
కుక్కను దైవంలా పూజిస్తున్న భక్తులు.. పునర్జన్మ ఎత్తిందంటూ..
ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక అవార్డుపై మంత్రి మండిపల్లి రియాక్షన్
Updated at - Jan 17 , 2026 | 07:58 PM