అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం..

ABN, Publish Date - Mar 11 , 2026 | 05:46 PM

అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సచివాలయానికి వెళ్లే మార్గం సమీపంలో సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సచివాలయానికి వెళ్లే మార్గం సమీపంలో సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఎల్అండ్‌టీ‌కి చెందిన అండర్ గ్రౌండ్ డెక్‌లలో పైప్‌లు, వైర్‌లు తగలబడడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే సీఆర్డీఏ అధికారులు.. జేసీబీల సాయంతో అండర్ గ్రౌండ్ డెక్‌లైన్ వైర్లను పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

లైవ్ వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Mar 11 , 2026 | 05:46 PM