హైదరాబాద్‌లో తిరుమల తరహా కల్తీ నెయ్యి..

ABN, Publish Date - Aug 20 , 2026 | 12:27 PM

హైదరాబాద్‌లో తిరుమల తరహాలో జరుగుతున్న భారీ కల్తీ నెయ్యి దందాను ఏబీఎన్ ఫోకస్ బట్టబయలు చేసింది.

హైదరాబాద్‌లో తిరుమల తరహాలో జరుగుతున్న భారీ కల్తీ నెయ్యి దందాను ఏబీఎన్ ఫోకస్ బట్టబయలు చేసింది. చుక్క పాలు కూడా వాడకుండా.. కేవలం రసాయనాలు, పామాయిల్‌తో టన్నుల కొద్దీ కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నారు. ఆహార భద్రతా అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 36 టన్నుల కల్తీ నెయ్యి పట్టుబడటం సంచలనం రేపుతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 20 , 2026 | 12:27 PM