వీధి కుక్కల సమస్య.. మున్సిపల్ అధికారి ఛాంబర్‌లో కుక్కలను వదిలి..

ABN, Publish Date - Sep 17 , 2026 | 03:11 PM

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో వీధికుక్కల బెడదపై స్థానికులు ఒక వినూత్న నిరసనను చేపట్టారు. నిఫాద్ నగర పంచాయతీ పరిధిలో వీధికుక్కల దాడులు పెరిగిపోయాయి.

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో వీధికుక్కల బెడదపై స్థానికులు ఒక వినూత్న నిరసనను చేపట్టారు. నిఫాద్ నగర పంచాయతీ పరిధిలో వీధికుక్కల దాడులు పెరిగిపోయాయి. ఈ విషయమై స్థానికులు, యువసేన (UBT) కార్యకర్తలు అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వారు చివరకు వినూత్నంగా నిరసన చేపట్టారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Sep 17 , 2026 | 03:11 PM