స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!
ABN, Publish Date - Oct 06 , 2026 | 08:20 PM
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన పవన్‌కు మంత్రి లోకేశ్ స్వాగతం పలికారు.
ఇంటర్నెట్ డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన పవన్‌కు మంత్రి లోకేశ్ స్వాగతం పలికారు. సుమారు రెండు గంటలపాటు ఈ సమావేశం సాగింది. స్థానిక ఎన్నికలపై ప్రధానంగా చర్చ నడిచింది. ఈ సందర్భంగా ఒక్క స్థానం కూడా వైసీపీకి దక్కకుండా చేయాలని ఇరువర్గాల నేతలు నిర్ణయించుకున్నారు.
ఇవీ చూడండి
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్లతో దద్దరిల్లిన ఢిల్లీ
రాహుల్, ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు
Updated at - Oct 06 , 2026 | 08:24 PM