రాహుల్, ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు
ABN, Publish Date - Oct 06 , 2026 | 01:57 PM
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ విపక్షాలు ప్రారంభించిన నిరసనలు నేడు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈసీ ప్రధాన కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు భారీ నిరసనకు తెరతీశారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ విపక్షాలు ప్రారంభించిన నిరసనలు నేడు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈసీ ప్రధాన కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు భారీ నిరసనకు తెరతీశారు. ఈ క్రమంలో ఆకాశవాణి కేంద్రం వద్ద రాహుల్, ప్రియాంక తదితరులను పోలీసులు అడ్డుకున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Oct 06 , 2026 | 02:01 PM