నా బర్తరఫ్ కుట్ర వెనుక రేవంత్ బ్రదర్స్, పొంగులేటి: కొండా సురేఖ
ABN, Publish Date - Sep 03 , 2026 | 08:42 PM
తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ ఎపిసోడ్‌కు ఎట్టకేలకు తెరపడింది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 03: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ ఎపిసోడ్‌కు ఎట్టకేలకు తెరపడింది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజీనామా చేయాలని అధిష్ఠానం సూచించినప్పటికీ సురేఖ అంగీకరించకపోవడంతో.. బర్తరఫ్‌కు హైకమాండ్ మొగ్గుచూపింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై కొండ సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. తన బర్తరఫ్ కుట్ర వెనుక రేవంత్ బ్రదర్స్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారని తెలిపారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కోసం పై వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
పదవి ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే: మాజీ మంత్రి చిన్నారెడ్డి
వృద్ధురాలిని ఎత్తుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి
Updated at - Sep 03 , 2026 | 09:34 PM