ఢిల్లీకి కొండా సురేఖ..కీలక పదవి దక్కే అవకాశం!

ABN, Publish Date - Sep 13 , 2026 | 09:48 PM

కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని కొండా దంపతులు ప్రకటించారు. మంత్రి పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదన్నారు. కానీ అకారణంగా తొలగించడం మాత్రం బాధ కలిగించిందని కొండా సురేఖ తెలిపారు.

Updated at - Sep 13 , 2026 | 09:51 PM