మంత్రి వర్గం నుంచి తొలగిస్తే .. పార్టీకి కొండా రాజీనామా..!?

ABN, Publish Date - Sep 03 , 2026 | 10:59 AM

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుని మంత్రివర్గం నుంచి తొలగిస్తే, ఆమె ఎమ్మెల్యే పదవితో పాటూ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Sep 03 , 2026 | 10:59 AM