కడప స్టీల్ ప్లాంట్ రాజకీయాలు.. వైసీపీ కుట్రలకు కూటమి చెక్
ABN, Publish Date - Jul 20 , 2026 | 09:34 AM
అభివృద్ధి అంటే వైసీపీ నేతలకు కడుపు మంట.. విధ్వంసమంటే వినోదం.
అమరావతి, జులై 20: అభివృద్ధి అంటే వైసీపీ నేతలకు కడుపు మంట. విధ్వంసమంటే వినోదం. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయడం ఫ్యాన్ పార్టీ నేతలకు కంటగింపుగా మారింది. క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తున్నారు.
Updated at - Jul 20 , 2026 | 09:37 AM