కడప ఎన్జీవో కాలనీ గణపతి విగ్రహం ప్రత్యేకతలు ఇవే
ABN, Publish Date - Sep 15 , 2026 | 05:00 PM
కడప జిల్లావ్యాప్తంగా విభిన్న రీతిలో వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టించారు. గత 50 ఏళ్లుగా వినాయకుడి ప్రతిమలు ఏర్పాటు చేశారు.
కడప జిల్లావ్యాప్తంగా విభిన్న రీతిలో వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టించారు. గత 50 ఏళ్లుగా వినాయకుడి ప్రతిమలు ఏర్పాటు చేశారు. కడప నగరంలోని ఎన్జీవో కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం ప్రాధాన్యత సంతరించుకుంది.
Updated at - Sep 15 , 2026 | 05:46 PM