ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణం..
ABN, Publish Date - Mar 13 , 2026 | 11:32 AM
ఏపీ హైకోర్టు న్యాయయూర్తిగా జస్టిస్ లెసా గిల్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ఈ కార్యక్రమం జరిగింది.
ఏపీ హైకోర్టు న్యాయయూర్తిగా జస్టిస్ లెసా గిల్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ ప్రమాణం చేయించారు. పంజాబ్-హరియాణా హైకోర్టులో సీనియారిటీలో మూడో స్థానంలో కొనసాగుతున్న జస్టిస్ లెసా గిల్‌ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.
జస్టిస్ లెసా గిల్ ప్రమాణ స్వీకారం లైవ్ వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Mar 13 , 2026 | 11:32 AM