షూటింగ్‌లో ప్రమాదం.. జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం
ABN, Publish Date - Jul 27 , 2026 | 10:05 PM
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం అయింది. ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం అయింది. ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
Updated at - Jul 27 , 2026 | 10:07 PM