మీడియాకు ఇంగ్లీష్‌లో సమాధానం చెప్పలేక వెళ్లిపోయిన జగన్..
ABN, Publish Date - Mar 11 , 2026 | 09:14 PM
పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్‌మీట్ అంటేనే సుదీర్ఘం. గంటలు గంటలు మాట్లాడుతుంటారు. సరిగ్గా ఇవాళ అలాగే జరిగింది. వివిధ అంశాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే చివర్లో..
పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్‌మీట్ అంటేనే సుదీర్ఘం. గంటలు గంటలు మాట్లాడుతుంటారు. సరిగ్గా ఇవాళ అలాగే జరిగింది. వివిధ అంశాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే చివర్లో నేషనల్ మీడియా ప్రతినిధులు.. కాస్త ఇంగ్లీష్‌లో కూడా బ్రీఫ్ చేయండి.. అని అడిగారు. అడిగిందే తడవుగా ఫ్లోలో వెళ్లిపోయే జగన్.. ఇవాళ మాత్రం మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఈరోజు వదిలేయండి అంటూ సీట్లో నుంచి లేచి వెళ్లిపోయారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Mar 11 , 2026 | 09:14 PM