GSLV-17 ద్వారా EOS-05 ఉపగ్రహ ప్రయోగం..
ABN, Publish Date - Sep 03 , 2026 | 10:42 AM
భారత అంతరిక్ష పరిశోధనలో మరో కీలక ప్రయోగం జరగనుంది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 (GSLV-F17) రాకెట్ ద్వారా ఈవోఎస్-05 (EOS-05) ఉపగ్రహాన్ని సెప్టెంబర్ 4, 2026న తెల్లవారుజామున 2:55 గంటలకు ప్రయోగించనుంది.
భారత అంతరిక్ష పరిశోధనలో మరో కీలక ప్రయోగం జరగనుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 (GSLV-F17) రాకెట్ ద్వారా ఈవోఎస్-05 (EOS-05) ఉపగ్రహాన్ని సెప్టెంబర్ 4, 2026న తెల్లవారుజామున 2:55 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించనుంది. ఇప్పటివరకూ రాకెట్ ప్రయోగాల్లో వరుస విజయాలు సాధించిన ఇస్రో.. తాజాగా GSLV F 17 రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు చేసింది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట రాకెట్ కేంద్రం వేదికగా సర్వం సిద్ధం చేసింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Sep 03 , 2026 | 10:51 AM