విశాఖలో ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్
ABN, Publish Date - Jan 10 , 2026 | 09:46 AM
దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ విశాఖలో తన కార్యకలాపాలను విస్తరించడానికి భూమి కావాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. అందులో భాగంగానే పరదేశిపాలెం ఎండాడ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న భూములను పరిశీలించింది.
విశాఖపట్నం, జనవరి 10: దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ విశాఖలో (Visakhapatnam) తన కార్యకలాపాలను విస్తరించడానికి భూమి కావాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. అందులో భాగంగానే పరదేశిపాలెం ఎండాడ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న భూములను పరిశీలించింది. హైవేను ఆనుకుని ఎండాడలో దిశ పోలీస్ స్టేషన్ ఉన్న కొండపై 20 ఎకరాలు కేటాయించాలని, శాశ్వత క్యాంపస్ నిర్మాణం చేపడతామని దరఖాస్తు చేసింది.
ఇవి కూడా చదవండి...
మితిమీరిన వైసీపీ ఆగడాలు.. ఏం చేశారంటే..
నేను ఉన్నంత కాలం చైనా ఆ పని చేస్తుందనుకోను: డొనాల్డ్ ట్రంప్
Read Latest AP News And Telugu News
Updated at - Jan 10 , 2026 | 10:12 AM