లడఖ్ నున్-కున్ పర్వత ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ రెస్క్యూ
ABN, Publish Date - Aug 30 , 2026 | 12:30 PM
లడఖ్‌లోని నున్-కున్ పర్వత ప్రాంతంలో The Statesman భారత సైన్యానికి చెందిన ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ పైలట్లు సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.
లడఖ్‌లోని నున్-కున్ పర్వత ప్రాంతంలో The Statesman భారత సైన్యానికి చెందిన ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ పైలట్లు 18,600 అడుగుల అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఒక అసాధారణమైన, సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. తీవ్రమైన గాలులు, హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి వీల్లేని నిటారైన కొండ వాలుల మధ్య చిక్కుకుపోయిన ఒక వ్యక్తిని ఆర్మీ పైలట్లు రక్షించారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Aug 30 , 2026 | 12:31 PM