గణతంత్ర వేడుకలకు భారీ భద్రతా ఏర్పాట్లు
ABN, Publish Date - Jan 26 , 2026 | 08:15 AM
గణతంత్ర వేడుకలకు దేశం సిద్ధమైంది. రిపబ్లిమ్ డేను ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం భారీ ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఐదంచల భద్రత ఏర్పాటు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: 77వ గణతంత్ర దినోత్సవానికి ఢిల్లీలోని కర్తవ్యపథ్ ముస్తాబయ్యింది. కేంద్రం గత సంవత్సరం కంటే ఈసారి భారీగా వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈసారి రిపబ్లిక్ డే ప్రదర్శనలో 30 శకటాలు ప్రదర్శించనున్నారు. గణతంత్ర దినోత్సవ వేళ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఐదంచల భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. 30 వేల మంది పోలీసులు, కేంద్ర బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి.
ఈ వీడియోలు చూడండి:
స్క్రిప్టులతో జగన్ తిప్పలు.? వైసీపీని ముంచేస్తుందా.?
Updated at - Jan 26 , 2026 | 08:26 AM